Random thoughts& news

Sunday, April 7, 2013

కధలా మొదలై .....
కలలా సాగెనె  ....   
సరద సమయం... మళ్లీ ఇక రాదులే....
మరువని  స్నేహాలు .... విడువని బంధాలు ... ఎన్నో జ్ఞాపకాలు.... అన్ని దొరికెను వరమై
కనులే తడిసేలే.... మనసే కొరెలె .... మళ్లీ కావాలంటు ... తనకి ఈ క్షణాలు

ఓ నేస్తమా... నా ఆరో ప్రాణమా
ఓ నేస్తమా ... కలకాలం నాతో ఉండుమా ....

నాలుగేళ్ళ  క్రితం ఎవ్వరిమో నువ్వు నేను .....
నేడిలా ఒకరికిఒకరం తోడుగ నిలిచాము ....
రోజులే క్షణాలుగా గడిచాయి మీ వల్లనే ....
రేపెలా గడుస్తుందో గజిబిజి నాలోనే .....
నీ స్నేహమే సారధి గా .... నా ఆశలే  వారధి గా ...
ఓ ఆశయం వైపే అడుగులు వేస్తూ వెళ్ళే సమయమిది ...
ఇక వెళ్లక తప్పదు గా ... ఈ కాలం ఆగదు గా ....
జీవన సంగ్రామం లో పోరాటం మొదలు ఇక ....

ఓ నేస్తమా... నా ఆరో ప్రాణమా
ఓ నేస్తమా ... కలకాలం నాతో ఉండుమా
------------------------------------------------------------రచన : డి.తేజసాయి -----------------------------


 

No comments:

Post a Comment