పుస్తకాలతో పోరాడే విద్యార్ది దశ అంతమైoది.... జీవితం తో పోరాడే యోధుడి దశ మొదలైంది ...
trivikramscafe this is a new platform for writers and creators,also information and knowledge sharing center created by d.tejasai a devotee of TRIVIKRAM SRINIVAS
Random thoughts& news
-
Robotics Projects Robotics would be a good choice in mechanical projects : Robots are very attractive in comparison to other projects and...
-
view www.mysupercomputer.blogspot.com
-
Nenu chinnappudu k.viswanath gaari cinema lu chusi eyana yeppudu chusina sangeetham,natyam ivi thappa inkem cinemalu cheyara itaniki vere ...
-
MS-unit-2 An organization is a social arrangement which pursues collective goals, controls its own performance, and has a boundar...
-
what to do after b.tech??? http://indiarockz.com/b_tech.aspx
-
AUTOMATIC GEAR CHANGER SYNOPSIS The main purpose of this project is used to automate the gear changing mechanism in vehicles. In this pr...
-
http://www.youtube.com/watch?v=zR9CA8lJGvs&feature=related
-
Industrial management Overview Industrial management is concerned with a number of different areas of study: § Developing and applying ...
Saturday, April 20, 2013
Sunday, April 7, 2013
కధలా మొదలై .....
కలలా సాగెనె ....
సరద సమయం... మళ్లీ ఇక రాదులే....
మరువని స్నేహాలు .... విడువని బంధాలు ... ఎన్నో జ్ఞాపకాలు.... అన్ని దొరికెను వరమై
కనులే తడిసేలే.... మనసే కొరెలె .... మళ్లీ కావాలంటు ... తనకి ఈ క్షణాలు
ఓ నేస్తమా... నా ఆరో ప్రాణమా
ఓ నేస్తమా ... కలకాలం నాతో ఉండుమా ....
నాలుగేళ్ళ క్రితం ఎవ్వరిమో నువ్వు నేను .....
నేడిలా ఒకరికిఒకరం తోడుగ నిలిచాము ....
రోజులే క్షణాలుగా గడిచాయి మీ వల్లనే ....
రేపెలా గడుస్తుందో గజిబిజి నాలోనే .....
నీ స్నేహమే సారధి గా .... నా ఆశలే వారధి గా ...
ఓ ఆశయం వైపే అడుగులు వేస్తూ వెళ్ళే సమయమిది ...
ఇక వెళ్లక తప్పదు గా ... ఈ కాలం ఆగదు గా ....
జీవన సంగ్రామం లో పోరాటం మొదలు ఇక ....
ఓ నేస్తమా... నా ఆరో ప్రాణమా
ఓ నేస్తమా ... కలకాలం నాతో ఉండుమా
------------------------------------------------------------రచన : డి.తేజసాయి -----------------------------

Subscribe to:
Posts (Atom)