Random thoughts& news

Saturday, August 3, 2013

దేవుడు అమ్మ,నాన్న,అన్న,తమ్ముడు,అక్క,చెల్లి ఈ characters అన్నీ create చేశాక ఇవన్ని కలిపి ఓ మనిషి గ ఉంటె ఎలా ఉంటుందని ఆలోచించి ఒ character ని create చేసాడు వాడే స్నేహితుడు.....loves like mother,controls like father,cares like  sister,suggests like a brother....happy friendship day....

Saturday, April 20, 2013

పుస్తకాలతో పోరాడే విద్యార్ది దశ  అంతమైoది.... జీవితం తో పోరాడే యోధుడి దశ మొదలైంది ... 

Wednesday, April 10, 2013

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ జీవితం లో చీన చిన్న ఆనందాలు,పట్టరాని సంతోషాలు ,తీరిపోయే కష్టాలు,పరిష్కారమయ్యే  సమస్యలు ఉండాలని కోరుకుంటున్న ...ఎందుకంటే  అన్ని రుచులు కలిస్తేనే కదా    "ఉగాది "..... ఉగాది శుభాకాంక్షలు 

Sunday, April 7, 2013

కధలా మొదలై .....
కలలా సాగెనె  ....   
సరద సమయం... మళ్లీ ఇక రాదులే....
మరువని  స్నేహాలు .... విడువని బంధాలు ... ఎన్నో జ్ఞాపకాలు.... అన్ని దొరికెను వరమై
కనులే తడిసేలే.... మనసే కొరెలె .... మళ్లీ కావాలంటు ... తనకి ఈ క్షణాలు

ఓ నేస్తమా... నా ఆరో ప్రాణమా
ఓ నేస్తమా ... కలకాలం నాతో ఉండుమా ....

నాలుగేళ్ళ  క్రితం ఎవ్వరిమో నువ్వు నేను .....
నేడిలా ఒకరికిఒకరం తోడుగ నిలిచాము ....
రోజులే క్షణాలుగా గడిచాయి మీ వల్లనే ....
రేపెలా గడుస్తుందో గజిబిజి నాలోనే .....
నీ స్నేహమే సారధి గా .... నా ఆశలే  వారధి గా ...
ఓ ఆశయం వైపే అడుగులు వేస్తూ వెళ్ళే సమయమిది ...
ఇక వెళ్లక తప్పదు గా ... ఈ కాలం ఆగదు గా ....
జీవన సంగ్రామం లో పోరాటం మొదలు ఇక ....

ఓ నేస్తమా... నా ఆరో ప్రాణమా
ఓ నేస్తమా ... కలకాలం నాతో ఉండుమా
------------------------------------------------------------రచన : డి.తేజసాయి -----------------------------


 

Thursday, March 21, 2013

జీవితం లో ప్రతి మనిషి కి ఒక కలుంటుంది ..... సైకిల్ నేర్చుకోవాలి , బైక్ కొనాలి , మంచి ఉద్యోగం చెయ్యాలి ,అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా ఒకరి వయసుని బట్టి మనసుని బట్టి కల అనేది ఉంటుంది ....
చాలా మందికి కల కలగానే మిగిలిపోతుంది, ఇంకొంతమంది ఎన్ని కష్టాలు ఎదురైనా వాళ్ళు అనుకున్నది సాదిస్తారు... అలాంటి ఓ కుర్రాడి కథే ఈ సినిమా    The Failure Story (...of a successful man )