Random thoughts& news

Wednesday, July 18, 2012

మరు క్షణం మరు దినం మనమున్టమో   పోతామో 
తక్షణం ఈ క్షణం నీదే అనుకో 
సమస్యతో సంగ్రామం వుండేదే అనుదినం 
బుతద్దం లో చూడకు ప్రతి అంశం 
నవ్వుతో నిరంతరం సాగించేయ్ జీవనం 
కలకలం నిలువదు లే ఏ కష్టం 
ఉన్న జీవితాన్ని అనుకున్నట్టు మలచుకో 
మంచి పనులు చేసి నువ్వు అందరి మనసులు గెలుచుకొ 

రచన: డి .తేజసాయి 

No comments:

Post a Comment