జీవితం లో ప్రతి మనిషి కి ఒక కలుంటుంది ..... సైకిల్ నేర్చుకోవాలి , బైక్ కొనాలి , మంచి ఉద్యోగం చెయ్యాలి ,అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా ఒకరి వయసుని బట్టి మనసుని బట్టి కల అనేది ఉంటుంది ....
చాలా మందికి కల కలగానే మిగిలిపోతుంది, ఇంకొంతమంది ఎన్ని కష్టాలు ఎదురైనా వాళ్ళు అనుకున్నది సాదిస్తారు... అలాంటి ఓ కుర్రాడి కథే ఈ సినిమా The Failure Story (...of a successful man )